Gold Price
దేశంలో బంగారం ధరలు మునుపెన్నడూ లేనంతగా ఆకాశాన్నంటుతున్నాయి 10 గ్రాముల బంగారం దాదాపు లక్షకు చేరువలో ఉంది మరోవైపు పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు బంగారం ధరలు విపరీతంగా పెరగడం తో పెళ్లిళ్లకు బంగారం కొనుగోలు సాధ్యమేనా అంటూ ఆలోచనలో పడ్డారు సాధ్యమైనంత త్వరలో బంగారం ధరలు దిగిరావాలని కోరుకుంటున్నారు
Gold prices in the country are skyrocketing like never before, 10 grams of gold is almost close to one lakh rupees, on the other hand, people are worried as it is the wedding season.With the skyrocketing price of gold, people are wondering if it is possible to buy gold for weddings. They want the price of gold to come down as soon as possible.
#goldrates
#10gramsgold
#trumptaxes
#taxesongold
#silverrates
#24caratgold
#916gold
Also Read
Gold Price Today: లక్ష మార్కు వైపు పసిడి పరుగులు.. ఆకాశమే హద్దుగా పైపైకి! :: https://telugu.oneindia.com/news/business/gold-rush-continues-prices-near-1-lakh-mark-433109.html?ref=DMDesc
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. మీ నగరంలో ఎంత ఉందో చూడండి! :: https://telugu.oneindia.com/news/business/big-jump-in-gold-rates-check-today-s-city-wise-prices-432821.html?ref=DMDesc
Gold Rate Today: బంగారం, వెండి ధరలు ఢమాల్.. నగరాల వారిగా ఎంత తగ్గిందంటే? :: https://telugu.oneindia.com/news/business/gold-price-slashes-across-india-and-city-wise-latest-updates-432691.html?ref=DMDesc